ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు అవగాహన సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 03:33 PM

సంవత్సరానికి మూడు పంటలు విజయవంతంగా సాగు చేసే చతుర్విద జల ప్రక్రియపై గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్ బుధవారం తెలిపారు.
భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదని, చతుర్విద జల ప్రక్రియ ద్వారా పంటలు సాగు చేస్తే లాభాలు ఉంటాయని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa