నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్)లోని బంజారా దీక్షాగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ను బుధవారం లంబాడి పెద్దలు, నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా మహాశివరాత్రి.
నేపథ్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్షను స్వీకరించారు. రామనవమి రోజున దీక్షలు ముగుస్తాయని వారు సూచించారు. కార్యక్రమంలో దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దారావత్ ప్రవీణ్ నాయక్, దేవేందర్, భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa