నకిరేకల్ పట్టణంలో 7వ వార్డుకు చెందిన సురారపు అంజయ్య అనారోగ్యంతో మరణించాడు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం.
అంజయ్య భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa