సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, డివిజన్ పరిధిలోని పౌరసరఫరాల శాఖ గోదాం (మండల్ లెవెల్ సప్లై పాయింట్) ఆవరణలో నిర్మించ తలపెట్టిన తూనికల కాంట నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి హాజి, రేషన్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa