ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్ ఎల్ బి సి టన్నెల్ సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 02:51 PM

దోమలపెంట లో ఎస్ ఎల్ బి సి టన్నెల్ సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం.
టన్నెల్ ఆఫీసులో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసిన సహాయక బృందాలను అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa