ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమృత వల్లే ఇదంతా: సోదరి సంచలన వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 03:44 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా, చిన్నాన శ్రవణ్‌కు జీవిత ఖైదు పడింది. దీంతో ఆయన కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ‘ఏ తప్పు చేయకపోయినా తన తండ్రిని ఈ కేసులో ఇరికించారు. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణం’ అని శ్రవణ్ కుమార్తె మీడియా ముందు వాపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa