బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, సాయిబాబా, శివ సూరి, సంజయ్ యాదవ్, మౌలా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa