ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గేట్ ఫలితాలు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 03:29 PM

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE -2025) ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనుంది. https://gate2025.iitr.ac.in/ లేదా https://goaps.iitr.ac.in/login ద్వారా అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ.
పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa