డబుల్ బెడ్ రూమ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే విజయరమణారావు ఆదేశాల మేరకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి.
రాంపల్లిలోని డబల్ బెడ్ రూమ్ పనులను పరిశీలించారు. రోడ్లు, తాగునీటి వాటర్ ట్యాంకులు, మురికాలువలు ఇతరత్రా పనులు పూర్తి కావస్తున్నాయని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్ ఉన్నారు.
![]() |
![]() |