కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ వాంకిడి మండల చైర్మన్ గా జబారే మహేష్ తండ్రి ఆశన్న నియమించబడ్డారు.జాతీయ మానవ హక్కుల.
కమిటీలో స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తూ వాంకిడి మండలానికి చైర్మన్ గా శుక్రవారం నియమించిన ఎన్హెచ్ఆర్సి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ ధన్యవాదములు తెలిపారు.
![]() |
![]() |