వాంకిడి మండల కేంద్రంలోని శుక్రవారం వివిధ వాడలలో పది నిమిషాలకు ఒకసారి కరెంట్ సప్లై ఆగిపోవడంతో గ్రామ ప్రజలు వేసవికాలంలో తీవ్ర ఇబ్బందిదులు పడుతున్నారు. విద్యుత్ అధికారులకు పదేపదే చరవాణి ద్వారా తెలియజేసిన పట్టించుకునే నాధుడు లేరన్నారు.
మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో ఇలాంటి పరిస్థితి ఉంటే, మండలంలోని 28 గ్రామపంచాయతీ పరిస్థితుల్లో ఎలా ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |