ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమ్ దీక్షలో పాల్గొనాలని ఉపాధి కూలీలకు వినతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 02:58 PM

ఏప్రిల్ 13న తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించే స్పేరోస్ దీక్షలో పాల్గొనాలని శుక్రవారం తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామంలో ఉపాధి కూలీలను కలిసి పలువురు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కూలీలకు స్పేరోస్ భీమ్ దీక్ష కార్యాచరణను వివరించి దీక్ష సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చందు, శ్యామ్ కుమార్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com