గ్రామపంచాయతీలలో తాజా మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి పేరిట పోస్ట్ కార్డుపై పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాజీ సర్పంచుల కుటుంబాలను అప్పుల బారి నుండి కాపాడాలని కోరుతూ పోస్ట్ చేసినట్లు వారు చెప్పారు.
![]() |
![]() |