బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారిని నియమించాలని కోరుతూ శుక్రవారం తలకొండపల్లి మండలం పడకల్లు దుర్గమ్మ ఆలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని నమ్ముకుని పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు ఆచారికి అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
![]() |
![]() |