చిట్యాల మండలంలో వేంబావీ గ్రామంలో వేముల వీరేశం ఆదేశానుసారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నిధులచే రూ. 10 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |