మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణం కు కాళ్లకల్ కు చెందిన నత్తి యాదగిరి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ. 100111 విరాళం అందచేశారు. ఈ కార్యక్రమంలో కాళ్లకల్ మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, నత్తి మల్లేష్ (కరాటే) శ్రీశైలం, రాజు, రాజు , నరేష్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |