కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా ముస్లిం పర్సనల్ లా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మదీనా మసీదు వద్ద రంజాన్ పవిత్ర మాసం చివరి జమ నమాజులకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేసిన ముస్లింలు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఇది సవరణ కాదు సేకరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ముస్లింల డిమాండ్ చేశారు.
![]() |
![]() |