పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాక్ ఇచ్చింది. కృష్ణా నది నుంచి 70టీఎంసీల నీటిని ఎత్తి పోయడమే లక్ష్యంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్‌లో ఈ ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది.
![]() |
![]() |