ఓం సాయిరాం ఫైనాన్స్ మోసాలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాగర్ కర్నూల్ లో ఫైర్ అయ్యారు. శుక్రవారం నాగర్ కర్నూల్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల ప్రజల నుండి దాదాపు 150 కోట్ల వరకు సాయిబాబు అనే వ్యక్తి మోసం చేశాడని ఆరోపించారు. ఓం సాయిరాం ఫైనాన్స్ కంపెనీకి ఏప్రిల్ 8 వరకు డెడ్ లైన్ విధించారు.ఏప్రిల్డెడ్లైన్ విధించారు. ఏప్రిల్ 9వ తేదీన కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు.
![]() |
![]() |