ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎడ్లబండ్ల బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 01:19 PM

శ్రీ రామనవమి ఉత్సవాల్లో భాగంగా పెబ్బేరు మండలం యాపర్లలో నిర్వహించిన తేరు ఉత్సవంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భక్తులతో కలిసి తేరును లాగి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఎడ్లబండ్ల బండ లాగుడు పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. పండుగలు మన సంప్రదాయానికి పత్రికలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa