ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 10:53 AM

సూర్యాపేట జిల్లా నూతన్ కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం భూభారతి చట్టం-2025 పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, అధికారులు పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa