హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని అల్విన్ కాలనీ, హైదర్‌నగర్‌లోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లో ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి తెరపడింది. కబ్జాదారుల చెరలో చిక్కుకున్న ఈ లేఅవుట్‌ను హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అథారిటీ (హైడ్రా) అధికారులు విడిపించి, 79 మంది అసలు ప్లాట్ల యజమానులకు న్యాయం చేకూర్చారు. హైకోర్టు తీర్పు వెలువడినప్పటికీ స్థలాన్ని ఖాళీ చేయని కబ్జాదారుల నుంచి బాధితులకు విముక్తి లభించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa