మల్కాజ్ గిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలో సోమవారం సెంటెన్స్ పివిఎన్ కాలనీ నుండి సత్య రాఘవేంద్ర కాలనీ వరకు నాలా బకెట్ సేల్టింగ్ పనులను సోమవారం కార్పోరేటర్ వై. ప్రేమ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని డివిజన్ లో ఉన్న నాళాలను డీ సెల్టింగ్ చేయిస్తున్నామని తెలిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa