సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి ఖల్స గ్రామంలో సోమవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ చండీశ్వర బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా కురుమ పెద్దలు మాట్లాడుతూ కురుమల కుల దైవం శ్రీ చండీశ్వర బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
![]() |
![]() |