TG: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి భార్యను హత్య చేయాలని భావించి, పొరపాటుగా పక్కింటి మహిళపై కత్తితో దాడి చేశాడు. ఓ మహిళ తన ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆ ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి, తన భార్యే అనుకొని కత్తితో పొడిచాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa