ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IT ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 84% మందికి ఫ్యాటీ లివర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 08:09 PM

కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా కీలక విషయాలను వెల్లడించారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న IT ఉద్యోగుల్లో 84శాతం మంది ఫ్యాటీ లివర్, 71% మంది ఊబకాయం, 34% మంది మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, డయాబెటిస్, లివర్ పాడయ్యే ప్రమాదముందని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, జంక్, ఫాస్ట్ ఫుడ్, అధిక ఒత్తిడి ఈ సమస్యలకు కారణంగా పేర్కొన్నారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa