షాద్ నగర్ జానంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభ ప్రోక్షణ & పవిత్ర మహోత్సవాలలో భాగంగా బుధవారం జరిగిన పూజకార్యక్రమాలలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలలో టిటిడి బోర్డు మెంబర్ నర్సి రెడ్డి, స్థానిక నేతలు కూడా హాజరైనట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa