వినాయక చవితి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. క్రితంతో పోలిస్తే బుధవారం నాటికి పూల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. వినాయక నవరాత్రుల నేపథ్యంలో పూలకు డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక్కో మండపం నిర్వాహకులు రోజుకు 5 నుంచి 10 కిలోల వరకు పూలు వినియోగిస్తారు. దీంతో కిలో పూలకు రూ.400 వరకు వెచ్చించాల్సి వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa