MLC కల్వకుంట్ల కవిత కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి సన్నిహితులతో కవిత సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ తరుణంలో కవిత నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, కాసేపటి క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ BRS అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa