దిల్‌సుఖ్‌నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3 నుండి 4 వరకు హైదరాబాద్‌లోని టీజీ ట్రాన్స్కో 1535 యూనియన్ ఆఫీస్, జీటీఎస్ కాలనీలో 'స్కిల్ ఫర్ అడోలెసెన్స్' కార్యక్రమం కింద లయన్స్ క్వెస్ట్ టీచర్స్ ట్రైనింగ్ వర్క్‌షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో లయన్ ఎన్. మనోహర్ రెడ్డి, లయన్ డా. డి. లింగారెడ్డి, డా. లక్ష్మి మూర్తి పాల్గొన్నారు. లయన్ పల్లి హరికృష్ణ ఈ కార్యక్రమానికి ప్రీసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. లయన్ ఎం. రాజశేఖర్, లయన్ ఎస్. పవన్‌కుమార్ ప్రధాన నిర్వాహకులుగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa