హుజుర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జానపహాడ్ దర్గా గ్రామపంచాయతి కల్మెట్ తండాలో బుధవారం ఉదయం గణపతి ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులు వినాయకుడికి విశేష పూజలు, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ వీ సుబ్బారావు, మాజీ జడ్పీటీసీ మోతిలాల్, డీసీల్ సీజీఎం నాగమల్లేశ్వర్రావు, మాజీ ఎంపీటీసీ బానోత్ వెంకటి, మకం మల్లయ్య, మధునాయక్, బానోత్ సుధీర్, శంకర్, భూక్యా రాము, అర్చకులు సతీషాచార్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa