గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గణేష్ శోభాయాత్ర శాంతియుతంగా, కులమతాలకు అతీతంగా, సోదరభావంతో ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. శోభాయాత్రకు పోలీస్ శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసిందని, జిల్లా ప్రజలు, యువత పోలీస్ వారి సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa