సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్దనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ సిద్ది వినాయక స్వామి దేవాలయాన్ని శనివారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్ కృష్ణ, సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్ రెడ్డి, వడ్డే కుమార్ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa