ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జానంపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 10:37 AM

సోమవారం, పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి పనులు విజయవంతంగా అమలుపరుస్తామని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అవలంబిస్తుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa