మిర్యాలగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జప్తి వీరప్ప గూడెం నందు తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు 111వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బిక్షపతి మాట్లాడుతూ, చదవడం, ఆలోచించడం ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవచ్చని, చదువే సమస్యలకు పరిష్కారమని తెలిపారు. అన్యాయం జరిగిన చోట ప్రజల పక్షాన నిలచి, వారిని చైతన్యవంతం చేశారని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa