దేవరకొండలో గణేష్ నిమజ్జనం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి చేసిన రాజకీయ ప్రసంగాన్ని ప్రశ్నించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సుధాకర్, శేఖర్, అంజయ్య, రవికుమార్, సహదేవుడు, నాగేంద్ర, బిక్కు, శంకర్, హరి, చండిశ్వర్, శంకర్, రమేష్, సైదులు, ఉదయ్, అజయ్, శేఖర్, హరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa