సుల్తానాబాద్ పట్టణంలోని వివేకానంద ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సుజాతను, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యా రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భూసారపు బాల కిషన్ ప్రసాద్, డైరెక్టర్లు రవీందర్, ఉమారాణి, ప్రిన్సిపాల్ కిరణ్, వైస్ ప్రిన్సిపాల్ రజిత రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa