ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణాలు పోతున్నా... ఫోన్ చూస్తున్న ప్రభుత్వ అధికారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 03:12 PM

TG: మహబూబ్‌నగర్ జిల్లాలో మానవత్వం లేని తహసీల్దార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన భూమిని వేరొకరు అక్రమంగా కబ్జా చేశారని, తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ బాధితుడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోతుంటే, అక్కడున్న తహసీల్దార్ మాత్రం నిర్లక్ష్యంగా ఫోన్ చూసుకుంటూ కనిపించారు. ఈ ఘటన బాధితుడి ఆవేదనకు, అధికారి నిర్లక్ష్యానికి అద్దం పట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa