బి. వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్లోబల్ ఎడ్యుకేషన్ కెరీర్ ఫోరమ్ సహకారంతో అంతర్జాతీయ విద్యా ప్రదర్శన, పాస్‌పోర్ట్ మేళా బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యుకె, జపాన్ దేశాల విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. విద్యార్థులు నేరుగా విశ్వవిద్యాలయాల ప్రవేశ విధానాలు, స్కాలర్షిప్లు, విదేశీ విద్య అవకాశాలపై అవగాహన పొందారు. అంతేకాకుండా, కళాశాల ప్రాంగణంలోనే పాస్‌పోర్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa