చేవెళ్ల జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ముందు వర్షపు నీరు నిలిచే సమస్యకు పూర్వ విద్యార్థులు శాశ్వత పరిష్కారం చూపారు. 1989-90 విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు, పాక్స్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, బండారు చెన్నారెడ్డి, మల్ గారి లక్ష్మారెడ్డిలు ఈ సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. గురువారం నాటికి ఈ పరిష్కారం అమలులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa