ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 13న ఆదివారం, 14 మరియు 17 సంవత్సరాల బాల, బాలికలకు స్విమ్మింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్.జి.ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తమ ధ్రువీకరణ పత్రాలతో పోటీల కన్వీనర్ రాష్ట్రపాల్ వద్దకు రిపోర్ట్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 7702035200 నంబరును సంప్రదించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa