ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం HYDలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను, హెల్ప్ డెస్క్‌ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నెం.1800 599 5991ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉ.7-రా.9 గంటల వరకు పనిచేస్తుందని చెప్పారు. లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులస్వీకారణ, పరిష్కారణ కోసంఈ కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa