ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RRR చుట్టూ రింగ్ రైలు.. ఆవశ్యకత వివరించిన సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 06:45 PM

TG: హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను రైల్వే, రాష్ట్ర అధికారులకు సీఎం రేవంత్ వివరించారు. దాదాపు 362 కి.మీ మేరకు RRR వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయటంతో HYD భవిష్యత్తు స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని దిశానిర్దేశం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa