ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద శనివారం వరద ప్రవాహం ఉధృతంగా పెరిగింది. ఉదయం అమ్మవారి పూజలు అనంతరం ఉదయం 8 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానుమతి ఇచ్చారు. అనంతరం వరద ప్రవాహం మరింత పెరగడంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని మూసివేశారు. ఆలయానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa