రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫరూఖ్ నగర్ శ్రీ శ్రీ శ్రీ అంబా భవానీ మాత దేవాలయంలో ఈ నెల 22-09-2025 నుంచి 2-10-2025 వరకు జరగనున్న దేవి శరణ నవరాత్రుల పోస్టర్‌ను షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa