నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. సమావేశంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి . జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్న ముఖ్యమంత్రి, మంత్రులు. అటు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున అప్పీల్‌కు వెళ్లే యోచనలో రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa