సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్. వరంగల్ జిల్లా దామెర మండలం, పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ . ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ కు సీఎం సహాయనిధి ద్వారా చికిత్స అందించి, కృత్రిమ కాళ్లను అమర్చేందుకు సాయం చేసిన ప్రభుత్వం నవంబర్ 2, 2024న రైలులో రాజస్థాన్ వెళుతున్న రాహుల్ ను రైల్లో నుంచి తోసేసిన కొందరు దుండగులు. . ఈ ఘటనలో రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ కు కృత్రిమ కాళ్లు అమర్చేందుకు ప్రోత్సాహకం అందించిన ప్రభుత్వం. తను మళ్లీ నడవగలిగేందుకు సహకారం అందించిన ముఖ్యమంత్రికి కుటుంబంతో కలిసి ధన్యవాదాలు తెలిపిన రాహుల్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa