గత ఆరు సంవత్సరాలలో హైదరాబాద్ రోడ్లపై వాహనాల సంఖ్య 40% పెరిగింది. రోజుకు సుమారు 1,500 నుండి 2,000 కొత్త వాహనాలు నమోదవుతున్నాయి. నగరంలో మొత్తం వాహనాల్లో 63 లక్షల బైకులు, 16 లక్షల కార్లు తిరుగుతున్నాయి. అధికారులు అంచనా ప్రకారం, ప్రతి కిలోమీటర్ రోడ్డుపై దాదాపు 8,000 టూవీలర్లు, 2,000 కార్లు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల నగరంలో ట్రాఫిక్ సమస్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa