భారీ వర్షాల నేపథ్యంలో హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి, PRT బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి MD అశోక్‌రెడ్డి ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర ప్రజలు మ్యాన్‌హోల్ మూతలు తెరవద్దని, ఒకవేళ తెరిచి ఉంటే HMWSSB 155313, హైడ్రా 9000113667 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa