ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'సేవా పఖ్వాడా'లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని, మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa